ఈ తెలుగు హిట్ సిరీస్ ఇప్పుడు తమిళంంకక! |

తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియో అనేక ఆసక్తికరమైన ఆసక్తికరమైన సిరీస్‌లు, సినిమాలు మరియు షోలను అందించడంలో ప్రసిద్ధి చెందింది చెందింది చెందింది కుడి యెడమైతే వెబ్ సిరీస్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న ఉన్న అద్భుతమైన సిరీస్‌లలో సిరీస్‌లలో ఒకటి ఒకటి ఈ థ్రిల్లర్ సిరీస్‌లో నటి అమలా పాల్, నటుడు రాహుల్ విజయ్ కీలక కీలక పాత్రల్లో నటించారు నటించారు నటించారు గతేడాది తెలుగులో విడుదలైన ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి నుంచి సెన్సేషన్ … Read more

ఈ బడా బ్యానర్ కి అజిత్ “తునివు” ఓవర్్క౰ |

కోలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైనటువంటి అజిత్ కుమార్ కుమార్ హీరోగా నటిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్ చిత్రం “తునివు”। తన లాస్ట్ సూపర్ హిట్ చిత్రం “వలిమై” దర్శకుడు దర్శకుడు హెచ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కూడా కూడా భారీ నెలకొనగా ఇపుడు ఈ సినిమా సాంగ్ షూట్ మరియు ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ స్వింగ్ స్వింగ్ లో లో లో లో లో। ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ … Read more

‘బాలయ్య’ తో వచ్చే ఏడాదే.. ఈ లోపు ‘పూరి’తో పూరి ? |

పూరి జగన్నాథ్ తో తన కొత్త సినిమా ఉంటుందని ఆ మధ్య బాలయ్య బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పూరి, బాలయ్య కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాసాడని, అది ఒక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా పై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే, తాజాగా లైగర్ ప్లాప్ దెబ్బకు బాలయ్య – పూరి సినిమా మళ్లీ … Read more

బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో ఈ ఇద్దరు స్టార్‌ హీరోలలో ఒకరు నటించనున్నారా? |

మహమ్మారి తర్వాత బాలీవుడ్ నుండి బ్రహ్మాస్త్ర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మారింది. రణబీర్, అలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హిందీ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ న్యూస్ ఏమిటంటే, ఈ త్రయం లోని పార్ట్ 2 లో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటించనున్నారు. దీని ప్రకారం, రెండవ భాగం ఈ పాత్ర పై ఆధారపడి ఉంటుంది. … Read more

60 ఏళ్ళు వచ్చాక కూడా ఈ 20 రోజలు ఎప్పటికీ మర్చిపోలేను – ‘లైగర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ |

ప్రస్తుతం ఇండియా మొత్తం కూడా లైగర్ మేనియాతో మారుమ్రోగిపోతోంది. నిజానికి ప్రారంభం సమయం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన లైగర్ కోసం హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే సహా టీమ్ మొత్తం కూడా ఎంతో కష్టపడి వర్క్ చేసారని, తప్పకుండా ఆగష్టు 25న విడుదల తరువాత లైగర్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఎప్పటినుండో నమ్మకంగా చెప్తోంది. మరోవైపు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన … Read more