ఆ హీరోయిన్ స్విమ్మింగ్ వీడియో పై పడిన ఆర్జీవీ ! |

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హీరోయిన్ అప్స‌ర రాణి వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఆమె స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. పైగా వర్మ ఈ వీడియో పై తనదైన శైలి కామెంట్ కూడా చేశాడు. ఇంత హాట్‌ నెస్ ఉంటే స్విమ్మింగ్ పూల్‌లో నీళ్లు ఆవిరి కాకుండా ఎలా ఉన్నాయో తెలియ‌టం లేదు అంటూ వర్మ తనదైన కామెంట్ ను పోస్ట్ చేశాడు.

మొత్తానికి వర్మ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అప్స‌ర రాణి వీడియో వైరల్ గా మారింది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ ఎప్పుడు ఏదొక అంశంలో ఇలా అనవసరపు పోస్ట్ లు పెడుతూ నెట్టింట వైరల్ కావడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వ‌ర్మ‌ తాజాగా అప్స‌ర రాణి వీడియో పై పడ్డాడు.Supply hyperlink

Leave a Comment